సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్

సిద్దిపేట పోలీస్ కమిషనర్​విజయ్​కుమార్ హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా రష్మి పెరుమాళ్ సిద్దిపేట సీపీగా వస్తున్నారు.