Jana Nayagan: ‘జన నాయగన్’ రిలీజ్‌పై ఉత్కంఠ.. CBFC జాప్యంపై హైకోర్టు ప్రశ్నలు.. ఇవాళే (JAN9) ఫైనల్ తీర్పు!

గత విచారణల్లో, సినిమాను రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపాల్సి వచ్చిందనే అంశంపై మద్రాస్ హైకోర్టు, CBFCను ప్రశ్నించింది. అలాగే, సెన్సార్ ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ‘జన నాయగన్’ సినిమా విడుదలపై కీలకమైన తీర్పును ఇవాళ శుక్రవారం (జనవరి 9న)