Sankranti special : సంక్రాంతి పండుగకు స్వీట్స్ ఎందుకు తినాలి.. ఆచారాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే.!
సంక్రాంతి.. మన కల్చర్ భాగం మాత్రమే కాదు..ఆరోగ్యాన్నిచ్చే పండుగ. అందుకే ఆరోగ్య సంక్రాంతి అని కూడా పిలుస్తుంటారు. ఈ పండుగను అలా ఎందుకంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!