కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూసి.. కేసీఆర్ తట్టుకోలేకపోతున్నడు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

కాంగ్రెస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్తట్టుకోలేకపోతున్నడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన మాట్లాడి, అసెంబ్లీకి వచ్చి మూడు నిమిషాలు ఉండి వెళ్లిపోయారని విమర్శించారు.