వెదురుతో అదిరిపోయే ఉత్పత్తులు.. గిరిజన మహిళల ఉపాధికి బాసట

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం నాయకపుగూడకు చెందిన గిరిజన మహిళలు వెదురుతో అదిరిపోయే ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వివిధ రకాలైన హోమ్​ డెకరేటివ్స్​తో పాటు కుర్చీలు, సోఫాలు వంటి ఫర్నిచర్​ తయారు చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు.