Vijayawada: నకిలీ మద్యం కేసులో నలుగురికి పోలీస్‌ కస్టడీకి ఎక్సైజ్‌ కోర్టు గ్రీన్ సిగ్నల్

విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని విచారించేందుకు ఎక్సైజ్‌ కోర్టు అనుమతినిచ్చింది.