స్కానింగ్ సెంటర్ల తనిఖీ : డీఎంహెచ్ఓ డి.రామారావు

భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరమని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి. రామారావు హెచ్చరించారు.