వ్యవసాయ యాంత్రీకరణ స్కీం మళ్లీ స్టార్ట్!

సన్న, చిన్నకారు, మహిళా రైతులతో పాటు అన్ని వర్గాల రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ యాంత్రీకరణ స్కీంను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ స్కీంను బీఆర్​ఎస్​ సర్కార్​ క్లోజ్​ చేసింది.