పెట్టుబడులతోనే అభివృద్ధి.. GSDPలో వాటాను 52 శాతానికి పెంచడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్. వెలుగు: రాష్ట్ర భవిష్యత్తుకు 'తెలంగాణ రైజింగ్ - 2047' డాక్యుమెంట్ దిశానిర్దేశం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి సహజంగానే 1.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా రాష్ట్రం ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు