PHCs: శిథిల భవనాల్లో ప్రజారోగ్యం

వైద్యానికి ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా... మండలంలోని చాలా ఆరోగ్య కేం ద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓబు ళదేవరచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండటంతో అధికారుల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితు ల్లో ల్యాబ్‌ నిర్వహిస్తున్న గదిలోకి మార్చారు.