Circular Journey Ticket: ఒక్క రైలు టికెట్‌తో దేశమంతా జర్నీ.. ఎలానో తెలుసా?

ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కానీ చాలా మందికి ఇండియన్ రైల్వే అందించే అనేక సౌకర్యాల గురించి తెలియదు. అలాంటి వాటిల్లో 'సర్క్యులర్ జర్నీ టికెట్' ఒకటి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి ఈ టికెట్ ఎంతో ఉపయోగపడుతుంది.