తల్లిదండ్రులకు నెస్లే తీవ్ర హెచ్చరిక.. ఆ మిల్క్ పౌడర్లు అస్సలే వాడొద్దంటూ రీకాల్!

పసి పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లులకు నెస్లే సంస్థ ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నమ్మే నెస్లే బేబీ ఫుడ్ బ్రాండ్లయిన SMA, NAN, BEBA ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన సిర్యూలైడ్ టాక్సిన్ ఉన్నట్లు.. తాము గుర్తించామని కంపెనీ ప్రకటించింది. ఈ టాక్సిన్ శరీరంలోకి చేరితే చిన్నారుల్లో తీవ్రమైన వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మీ వద్ద ఉన్న ఉత్పత్తులు సురక్షితమైనవేనా కావా అని తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. ముఖ్యంగా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవాల్సిందే.