వికారాబాద్ జిల్లా లో నాలుగు రోజులు నీళ్లు బంద్

వికారాబాద్​జిల్లాలో ఈ నెల 7 నుంచి 11 వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.