T Congress: వారి పేర్లు బయటపెడుతా.. సొంత పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికల్లో సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేశారని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనైనా అన్యాయం చేయొద్దని అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.