అంగన్‌వాడీ కార్యకర్తలపై రాజకీయ జోక్యం తగదు

అంగన్‌వాడీ కార్య కర్తలపై రాజకీయ జోక్యం తగదని ఆ యూనియన్‌ జిల్లా గౌరవ అఽధ్యక్షురాలు వి.లక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌, రాజాం ప్రొజెక్టు కమిటీ నాయకు రాలు సీహెచ్‌ రూపాదేవి డిమాండ్‌ చేశారు.