Classes start from next academic year
జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాళిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.