టెలిమెట్రీలపై.. ఏపీకి కృష్ణా బోర్డు వత్తాసు!

కృష్ణా బేసిన్‌‌లోని ప్రాజెక్టులపై టెలీమెట్రీల ఏర్పాటు లొల్లి ముదురుతున్నది. మీటింగ్​ ఏర్పాటు చేయకుండానే కృష్ణా రివర్‌‌‌‌ మేనేజ్‌‌మెంట్​ బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ) ఏకపక్షంగా మూడో ఫేజ్​ టెలీమెట్రీలు పెట్టబోమంటూ తెలంగాణకు లేఖ రాయడం కలకలం రేపుతున్నది.