నేడు పలు చోట్ల కరెంట్ బంద్

విద్యుత్‌‌ లైన్‌‌ మెయింటెనెన్స్‌‌ పనుల కారణంగా శనివారం సిటీలో పలు చోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని అజమాబాద్‌‌ ఏడీఈ సీబీడీజీ నాగేశ్వరరావు ప్రకటించారు.