గర్భవతిని చేయండి.. రూ.10 లక్షలతో పాటు జాబ్.. ఆఖరికి

బిహార్‌లో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో నకిలీ ప్రకటనలు పెట్టి, మహిళలను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు, చౌకగా రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డబ్బు, ఉచిత సెక్స్ ఆశ చూపించి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో భారీగా వసూలు చేశారు. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.