'హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుంది': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల వేళ హిజాబ్ అంశం మరోసారి రాజకీయ వేదికలను రగిలిస్తోంది. ఈ దేశానికి హిజాబ్ ధరించిన కూతురు ప్రధాన మంత్రి అయ్యే రోజు వస్తుంది.. అది నా కల అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ఒవైసీ ప్రస్తావిస్తే.. దానికి బీజేపీ నేతలు అంతే ఘాటుగా బదులిచ్చారు. 90 శాతం హిందువులున్న దేశంలో బుర్కా ధరించిన వారు ప్రధాని కావడం అసాధ్యమని, అటువంటి కోరికలు ఉంటే ఇస్లామాబాద్‌కో లేదా కరాచీకో టికెట్ బుక్ చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.