ఒడిషాలో కుప్పకూలిన విమానం.. పైలట్, ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఒడిషాలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఇండియావన్ ఎయిర్ విమానం శనివారం (జనవరి 10) రూర్కెలాకు10–15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది.