Ayodhya: అయోధ్యలో మాంసాహారం నిషేధం

అయోధ్య పవిత్రతను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామజన్మభూమి పరిధిలోని రాంపత్, ధర్మపత్, భక్తిపత్, పంచకోసి పరిక్రమ మార్గ్ ప్రాంతాల్లో మాంసాహార విక్రయాలు, ఆన్‌లైన్ డెలివరీలను పూర్తిగా నిషేధించింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఉల్లంఘించి ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.