వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా టెన్త్స్టూడెంట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో డీఈవో ఎస్.యాదయ్యతో కలిసి హైస్కూళ్ల హెచ్ఎంలతో 10వ తరగతి వార్షిక పరీక్షలపై రివ్యూ నిర్వహించారు.