రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీలో ఆ పక్షుల కోసం 1275 కిలోల బోన్‌లెస్ చికెన్ రెడీ!

గణతంత్ర దినోత్సవ విన్యాసాల సందర్భంగా యుద్ధ విమానాలను పక్షులు ఢీకొట్టకుండా నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 1,275 కిలోల బోన్‌లెస్‌ చికెన్‌ను ఉపయోగించనున్నారు ఎర్రకోట, జామా మసీద్ వంటి 20 కీలక ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 26 వరకు పక్షులకు దీనిని ఆహారంంగా అందించనున్నారు. ఈ చర్యతో పక్షులు విమానాల మార్గానికి దూరంగా ఉండేలా చూస్తారు. ఏటా ఈ కార్యక్రమానికి జంతు మాంసం వినియోగిస్తారు.