జాతరకు ముందే మేడారానికి తరలివస్తున్న భక్తులు

జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణమంతా జన సందోహంగా మారింది. బెల్లం, చీర, సారా, పసుపు కుంకుమలతో తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు.