AP Development: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి!

తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్లతో చేపడుతున్న ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్ర పురోగతిపై మంత్రి శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.