Sankranthi travel rush: 2 రోజుల్లో ఏపీ వైపుకు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలుసా..?

హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సంక్రాంతి కోసం జనం ఊళ్లకు పరుగులు తీస్తున్నారు. బస్సు, రైలు, కారు ఏది దొరికితే అది పట్టుకుని వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. పూర్తి వివరాలు కథనంలో ..