T20 World Cup 2026: బుమ్రా, పాండ్య, అభిషేక్ కాదు.. వరల్డ్ కప్‌లో అతడే టీమిండియాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్
భారత జట్టు విజయావకాశాలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. వరల్డ్ కప్ లో ఇండియాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.