మానవ వ్య ర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుం చి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి ప్ర భుత్వం ఎఫ్‌ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు సన్నద్ధమై స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది.