బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ రఘునందన్​ రావు అన్నారు. గురువారం జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.