Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోలు డౌటేనా? హైకోర్టు తీర్పుతో మారుతున్న టికెట్ రేట్ల లెక్కలు!

సంక్రాంతి పండగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది. ఇప్పుడు ఈ తీర్పు ప్రభావం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై కూడా పడేలా కనిపిస్తోంది