ఓడియన్ మాల్ ప్రారంభోత్సవంలో సీఎం

ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్​లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్​ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.