భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలి  

భగీరథ నీటిని ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ మిషన్​ భగీరథ ఎస్సీఈ దేవేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లబెల్లి పంచాయతీ కార్యాలయంలో భగీరథ నీటి సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించారు.