రోడ్డు భద్రత నిబంధలను పాటించాలి : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని టీజీ ఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి సూచించారు. గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు.