Tirumala: హిట్ కోసం స్వామివారి ఆశీస్సులు.. తిరుమలలో సందడి చేసిన టాలీవుడ్ ‘సంక్రాంతి’ హీరోయిన్లు..

టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ బుధవారం (2026 జనవరి7న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ నేపథ్యంలో వేరువేరుగా తిరుమల వెళ్లిన ఈ క్రేజీ హీరోయిన్లు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న