Justice Verma Case: లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు

అవినీతి ఆరోపణల దర్యాప్తు కోసం లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటైన తీరును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.