పెండింగ్ సమస్యలపై ఐక్య ఉద్యమం..ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

పెండింగ్ లో ఉన్న విద్యారంగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.