Hyderabad: లక్‌ ఎవరిదో మరి.. 111 ప్లాట్లకు 2,685 దరఖాస్తులు

హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఎల్‌ఐజీ ప్లాట్లకు నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 111 ప్లాట్లకుగానూ 2,685 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటికి సంబంధించి మంగళవారం లాటరీ తీయనున్నారు.