రహదారి నిర్మించాలని రైతుల రాస్తారోకో

పట్టణంలోని వెల్లుల్ల రోడ్డు వద్ద గల ఎస్సారెస్పీ డి-32 కాల్వ ప్రాంతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్‌ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.