హోరాహోరీగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌ సహకారంతో కొనసాగుతున్న కాకా మెమోరియల్ క్రికెట్‌‌ లీగ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీలోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన రెండు రోజుల పోటీలు సోమవారం ముగిసాయి.