సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ 6,500 స్పెషల్ బస్సులు.. ఏపీ వాసులు డోంట్ వర్రీ!

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. 6,500 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9 నుండి 19 వరకు నడుస్తాయి.