Shraddha Kapoor: నేను పెళ్లికి రెడీ.. రాహుల్ మోడీతో డేటింగ్ వేళ క్లారిటీ ఇచ్చిన శ్రద్ధా కపూర్!

తనదైన క్యూట్ యాక్టింగ్‌తో, బబ్లీ నేచర్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ . సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ ముచ్చటించే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నకు ఇచ్చిన చమత్కారమైన సమాధానం ఇచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.