తెలంగాణలో గెలవాలంటే.. ముందు హైదరాబాద్లో గెలవాలి!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ముందు హైదరాబాద్ నగరంలో గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు.