స్టూడెంట్లను నిర్లక్ష్యం చేయొద్దు : ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ

సర్కార్ బడుల్లో పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ​అడిషనల్ కలెక్టర్, ఇన్​చార్జ్​డీఈవో దీపక్ తివారీ ఆదేశించారు.