రాష్ట్రంలో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు.. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్
తెలంగాణలో మరికొన్ని డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వైద్యారోగ్య శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో తెలిపారు.