‘Helping Hands’ రోగులకు ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’

‘Helping Hands’ for Patients ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ పేరిట జిల్లాలో మరొక వినూత్న సేవా కార్యక్రమం చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే గిరిజనులు, ఇతర రోగులకు అవసరమైన సహకారం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.