నెరవేరిన నల్గొండ వాసుల కల.. కార్పొరేషన్ గా మారిన నల్గొండ

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మారుస్తూ శాసన సభలో బిల్ పాస్ అయింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు మేరకు నల్గొండ ను కార్పొరేషన్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టారు.