ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు.