వరంగల్ కోటలో అక్రమ నిర్మాణాలు..కలెక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా చర్యల్లేవ్ : మంత్రి కిషన్ రెడ్డి

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్ కోట కబ్జా కోరల్లో చిక్కుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కోట చుట్టూ ఉన్న ప్రాకారాలు, మట్టి గోడలను కబ్జాదారులు ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు.