ఎక్కువుంటే ఎక్కువంటరు..తగ్గిస్తే ఎట్ల తగ్గిస్తరంటున్నరు! : ఎమ్మెల్యే పాయల్ శంకర్

జీఎస్టీని తీసుకురాకముందు పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్​ అన్నారు. జీఎస్టీ శ్లాబులు ఎక్కువున్నప్పుడు తగ్గించాలని చాలా రాష్ట్రాలూ డిమాండ్​ చేశాయని చెప్పారు.